రచ్చబండ (చావడి)

Rachchabanda

                కందిమల్లాయ పల్లెలో జరుగు పోలేరమ్మ జాతర నిమిత్తము గ్రాముములోని పెద్దలు శ్రీ స్వాములవారిని తీరువ (విరాళము) అడిగిరట. ప్రపంచ భారము తొలగించుటకు అవతరించిన శ్రీ స్వాములవారు విరాళములు ఇచ్చుటయా? గ్రామపెద్దలు శ్రీ స్వాములవారిని రచ్చబండ (చావడి) దగ్గరికి పిలిపించి పంచాయితి నిర్వహించి విరాళము ఎందుకు ఇవ్వలేదని అడుగగా, శ్రీ స్వాములవారు పోలేరీ చుట్ట కాల్చుకొనుటకు నిప్పుతే అన్నారట. గ్రామదేవత అయిన పోలేరమ్మ స్త్రీ రూపము దరించి వెంట్రుకలు విరభూసికొని ఒకచేతితో నిప్పును తీసుకొని వచ్చి శ్రీ స్వాములవారికి ఇచ్చెనట. ఆ అద్భుతమును చూచిన ప్రజలు, గ్రామపెద్దలు శ్రీ స్వామివారి కాళ్లమీద పడిరట. ఈ ప్రదేశమే రచ్చబండగా పిలువబడుతున్నది. ఈ “రచ్చబండ”ను శ్రీ స్వామివారి నివాస గృహమునకు సమీపమున చూడగలము.

How to reach Rachchabanda at Mattam

Rachchabanda is a famous Piligrimage Center and Mandal Headquarters in Kadapa Dist. In the state of Andhra Pradesh in India. Located Pop 3,105; (Lat. 14o50N; Long. 78°50E).

Mattam Bus

By Road:Kandimallayapalle is located 60 km from Kadapa. It is well connected by road. The preferable route is Kadapa-Mydukur-Kandimallayapalle (Brahmamgari Mattam). From Mydukur the distance is 37 km. From Hyderabad the route is Hyderabad - Kurnool - Nandyal - Allagadda - Mydukur - Kandimallayapalle. Direct buses are available from Badvel, Mydukur, Proddutur and Kadapa. Distance from Badvel to Kandimallayapalle. is around 25 km. Guest houses are available at Kandimallayapalle (Brahmamgari Mattam).

Mattam Train

By Train: Kadapa (Cuddapah) Railway Station in Andhra pradesh is served by the South Central Railways. It is located in the city center and is on the Chennai-Mumbai line. Chennai Express, Mumbai Express, Rayalaseema Express, Cape Mumbai Express, Haripriya Express and Kanyakumari Express pass through this station. Computerized reservation facility is provided. Going east, the main station next to Kadapa is Nellore Railway Station (172 km) and moving west, the next main station is Anantapur Railway Station (157 km.)