పెదకొమెర్ల గ్రామం

Peda Komerla

       శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు గోవిందమాంబను వివాహం చేసుకున్న గ్రామం పేరు పెదకొమెర్ల. జమ్మలమడుగు పట్టణానికి సమీపములో ఉంది. ఈ గ్రామంలోనే చనిపోయిన వ్యక్తిని బ్రతికించి తన మహిమ చూపాడు. తనను పరీక్షించదలచిన అల్లరి మూకకు బుద్దిచెప్పుటకు జీవించిన మనిషిని చనిపోవునట్లుచేసి వారి ప్రార్థన మేరకు తిరిగి బ్రతికించాడు. కాలజ్ఞాన వాక్యములో చెప్పినట్లుగా తన రూపాన్ని ఒక పత్తికాయలో చూపించాడని శ్రీ స్వాములవారి రూపం పంట పొలములోని పత్తికాయలో ఉందని గ్రహించిన గ్రామస్థులు ఆ పత్తికాయకు పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతాలనుండి ఈ వింతను చూసేందుకు పెదకొమెర్ల గ్రామం వచ్చారు. ఈ వింత అన్ని ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమైనది. ఇక్కడ గోవిందమాంబవారు నివసించిన ఇల్లు ఉన్నది. గ్రామస్థులంతా కలిసి శ్రీ గోవిందమాంబవారి దెవాలయమును నిర్మించారు.

How to reach Peda Komerla Village

Peda Komerla Village is a famous Piligrimage Center in Kadapa Dist. In the state of Andhra Pradesh in India. Located Pop 3,105; (Lat. 14o50N; Long. 78°50E).

Mattam Bus

By Road: Kandimallayapalle is located 60 km from Kadapa. It is well connected by road. The preferable route is Kadapa-Mydukur-Kandimallayapalle (Brahmamgari Mattam). From Mydukur the distance is 37 km. From Hyderabad the route is Hyderabad - Kurnool - Nandyal - Allagadda - Mydukur - Kandimallayapalle. Direct buses are available from Badvel, Mydukur, Proddutur and Kadapa. Distance from Badvel to Kandimallayapalle. is around 25 km. Guest houses are available at Kandimallayapalle (Brahmamgari Mattam).

Mattam Train

By Train: Kadapa (Cuddapah) Railway Station in Andhra pradesh is served by the South Central Railways. It is located in the city center and is on the Chennai-Mumbai line. Chennai Express, Mumbai Express, Rayalaseema Express, Cape Mumbai Express, Haripriya Express and Kanyakumari Express pass through this station. Computerized reservation facility is provided. Going east, the main station next to Kadapa is Nellore Railway Station (172 km) and moving west, the next main station is Anantapur Railway Station (157 km.)