నవరత్న మండపం మరియు వేద పాఠశాల

Kakkayya Samadhi

                తిరిగి తాను భువిపై ఉధ్భవించే ముందు, కలియుగ కాలంలో, కందిమల్లయ్యపాలెంలో గుడి (బ్రహ్మం గారి మఠం) నిర్మింపబడుతుతుందని తన కాలజ్ఞాన మహిమతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 500 ఏళ్ల క్రితమే జోస్యం చెప్పారు. బ్రహ్మంగారి మఠం వద్ద నిర్మించబోయే ఈ గుడికి నిర్మాణదాతగా చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శ్రీ పట్నాల సన్యాసి రావు అవుతాడని స్వామిజీ ముందే చేప్పారు. ఒకే కట్టడంగా అవతరించే ఈ గుడి నిర్మాణ ప్రాశస్త్యం, దాని నిర్మాణ క్రమం (స్టైల్), తొమ్మిది గుళ్లతో ఒకే కట్టడంగా వెలిసింది కాబట్టి. ఇది నవరత్న మండపంగా పేరొందింది.

ఆగ్నేయం దిక్కున శ్రీ హేరంబ గణపతి గుడి
తూర్పు దిక్కును ఆదిశక్తి పార్వతీ సమేత మను బ్రహ్మ (శివ) ఆలయం
దక్షణం దిక్కున పరాశక్తి (లక్ష్మి) సమేత మయ బ్రహ్మ (విష్ణుమూర్తి) ఆలయం
పశ్చిమ దిక్కున ఇశ్ఛశక్తి (సరవ్వతి) సమేత త్వస్ధ బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) ఆలయం
ఉత్తర దిక్కున క్రియాశక్తి (శచీదేవి) సమేత శిల్పిబ్రహ్మ (ఇంద్రుడు) ఆలయం
ఈశాన్య దిక్కున జ్ఞానశక్తి (సంజ్ఞాదేవి) సమేత విశ్వజ్ఞ బ్రహ్మ (సూర్యుడు) ఆలయం
మధ్యలో గాయత్రీదేవీ (వేదమాత) సమేత విశ్వకర్మ (వేదపిత) ఆలయం
నైరుతి దిక్కున వేణుగోపాలస్వామి ఆలయం
వాయవ్య దిక్కున 125 గోత్ర ఋషి రూపాలతో ఆలయ ప్రాంగణంలో నిర్మింపబడ్డ శ్రీ సనారి విశ్వేశ్వర స్యామి ఆలయం
ఆలయం ప్రాంగణంలో ఒక వేదపాఠశాల నిర్వహింపబడుతోంది

How to reach Navaratna Mnadapam at Mattam

Navaratna Mnadapam (9 Temples) is a famous Piligrimage Center and Mandal Headquarters in Kadapa Dist. In the state of Andhra Pradesh in India. Located Pop 3,105; (Lat. 14o50N; Long. 78°50E).

Mattam Bus

By Road: Kandimallayapalle is located 60 km from Kadapa. It is well connected by road. The preferable route is Kadapa-Mydukur-Kandimallayapalle (Brahmamgari Mattam). From Mydukur the distance is 37 km. From Hyderabad the route is Hyderabad - Kurnool - Nandyal - Allagadda - Mydukur - Kandimallayapalle. Direct buses are available from Badvel, Mydukur, Proddutur and Kadapa. Distance from Badvel to Kandimallayapalle. is around 25 km. Guest houses are available at Kandimallayapalle (Brahmamgari Mattam).