అచలానంద ఆశ్రమము, తోట్లపల్లె, బ్రహ్మంగారి మఠం మండలము, కడప జిల్లా

Achalananda Ashramam

                అచలానంద ఆశ్రమము శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి తత్త్వజ్ఞానాన్ని, భోదనలను, భక్తులకు, ప్రజలకు అందించాలనే దృడ సంకల్పంతో ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణములో సుమారు 26 సంవత్సరముల నుండి అచలానంద ఆశ్రమమును స్థాపించి, ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను దిగ్విజయంగా జరుపుతున్నారు. అంతేకాకుండా గత 17 సంవత్సరాలనుండి కాలజ్ఞాన సుద అనే ఆధ్యాత్మిక మాసపత్రికను నడుపుతున్నారు అచలానంద ఆశ్రమము కార్యక్రమాలలో ముఖ్యంగా ఉచిత అన్నదానము, ఉచిత విద్య, ఉచిత వైద్యం, జ్ఞాన భోద మొదలైనవి ఎన్నో, ఎన్నెన్నో..... శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల అజ్ఞానుసారం అచలానంద ఆశ్రమము శాఖను కడప జిల్లా, బ్రహ్మంగారి మఠం మండలము, తోట్లపల్లె గ్రామములో, (సుమారు బ్రహ్మంగారి మఠంనకు 4 కిలోమీటర్ల దూరంలో) 2010 జూన్ 2వ తేదిన శంఖుస్థాపన చేసి, సుమారు 25 అడుగుల ఎతైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి విగ్రహమును నిర్మించి, తేది 5-5-2011రోజున ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ యోగి అచలానందస్వాములవారిచే ఆవిష్కరించడం జరిగింది. ఈ తోట్లపల్లెలో నెలకొన్న అచలానంద ఆశ్రమములో నిర్విరామముగా, నిరంతరము నిత్యన్నదానము జరుగుతుండటం ఒక ప్రత్యేకత.

How to reach Achalananda Ashramam, Thotlapally, Brahmamgari Mattam

Achalananda Ashramam, Thotlapally, Brahmamgari Mattam is a famous Piligrimage Center and Mandal Headquarters in Kadapa Dist. In the state of Andhra Pradesh in India. Located Pop 3,105; (Lat. 14o50N; Long. 78°50E).

Mattam Bus

By Road: Kandimallayapalle is located 60 km from Kadapa. It is well connected by road. The preferable route is Kadapa-Mydukur-Kandimallayapalle (Brahmamgari Mattam). From Mydukur the distance is 37 km. From Hyderabad the route is Hyderabad - Kurnool - Nandyal - Allagadda - Mydukur - Kandimallayapalle. Direct buses are available from Badvel, Mydukur, Proddutur and Kadapa. Distance from Badvel to Kandimallayapalle. is around 25 km. Guest houses are available at Kandimallayapalle (Brahmamgari Mattam).

Mattam Train

By Train: Kadapa (Cuddapah) Railway Station in Andhra pradesh is served by the South Central Railways. It is located in the city center and is on the Chennai-Mumbai line. Chennai Express, Mumbai Express, Rayalaseema Express, Cape Mumbai Express, Haripriya Express and Kanyakumari Express pass through this station. Computerized reservation facility is provided. Going east, the main station next to Kadapa is Nellore Railway Station (172 km) and moving west, the next main station is Anantapur Railway Station (157 km.)

Mattam flight

By Air:
Nearest International Airport: Tirupati (Renigunta) (142 km.)
Station Code: HX
Enquiry: +91 877 2275354

Kadapa Airport

Nearest Airport: Kadapa (Cuddapah) (59.1 km.)
Station Code: CDP
Enquiry: 91 8562 200130